తిరుమల : ఇవాళ శ్రీవారి ప్రణయకలహోత్సవం

ఇవాళ తిరుమలలో శ్రీవారి ప్రణయకలహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై తీసుకువస్తారు.