కార్పొరేట్లకు అగ్గువకు కూలీలను సప్లై చేసేందుకే.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిన్రు : మంత్రి సీతక్క

కార్పొరేట్ కంపెనీలకు అగ్గువకు లేబర్‌‌‌‌‌‌‌‌ను సప్లై చేసేందుకే కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, జీ రామ్‌‌‌‌ జీ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. దీనివల్ల పేదల జీవితాలు భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.