నిజామాబాద్నగర ఓటర్లు 3,44,756

నిజామాబాద్​‌‌‌‌నగర పాలక సంస్థ పరిధిలోని ముసాయిదా ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టును శుక్రవారం ప్రకటించారు. గురువారం ఉదయం మొదలుపెట్టిన కసరత్తు అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగించి 60 డివిజన్లలో 3,44,756 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు.