కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ద్వారా రూ.35.19 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్థానిక హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.