భూపతిపూర్ లో పాత రాతియుగం పనిముట్ల కార్ఖానా

40 వేల ఏండ్ల కింద ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో పాత రాతియుగం పనిముట్లకు కార్ఖానా ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారు.