ఆర్టీసీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి : ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. శుక్రవారం వారు అసెంబ్లీలోని పలువురు మంత్రుల చాంబర్లకు వెళ్లి వినతి పత్రం అందజేశారు.