భూ ఆధార్ సర్వేను త్వరగా కంప్లీట్ చేయండి : అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ ఆధార్ సర్వే పైలట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు.