అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.