రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 నెలల్లోనే దాదాపు 1. 47 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చింది. కార్డు కోసం అప్లికేషన్ వచ్చిందంటే.. పరిశీలించి అర్హులైతే చాలు ఓకే చేస్తున్నారు. ఇలా ప్రతి నెల వేల సంఖ్యలో కార్డులు జారీ చేస్తున్నారు.