నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సెక్రటేరియెట్ సిబ్బంది విషెస్ చెప్పారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నివాసానికి వెళ్లి.. ఆయనకు సీఎం రేవంత్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.