‘నేషన్ ఫస్ట్’ నినాదంతో ముందుకెళ్లాలి : బీజేపీ చీఫ్ రాంచందర్‌‌ రావు

ప్రజలంతా ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదంతో తమ జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. ప్రధాని మోదీ కలలుగన్న ‘వికసిత్ భారత్’ను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.