నిధులున్నా పనులు కావట్లే!.. అధికారుల ప్రణాళిక లోపం.. అభివృద్ధి పనులకు బ్రేక్

ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిధులున్నా పనులు చేసుకోలేని దుస్థితి. మున్సిపల్కార్పొరేషన్ ఆఫీసర్లు నగరంలోని సింగరేణి స్థలాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పెట్టారు.