నిజామాబాద్నగర పాలక సంస్థలో శుక్రవారం రిలీజ్‌చేసిన ముస్తాయిదా ఓటర్ లిస్టు వివాదానికి తెరలేపింది. టెక్నికల్ సమస్యతో డౌన్‌లోడ్ అయిన డేటా వల్ల ఇతర జిల్లాల ఓటర్ల పేర్లు ఇక్కడి లిస్టులోకి వచ్చాయి.