తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్: బర్సే దేవాతోపాటు 20 మంది మావోలు లొంగుబాటు?...మరికాసేపట్లో డీజీపీ ప్రెస్మీట్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.శనివారం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.బర్సే దేవాతోపాటు 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే మావోయిస్టు కీలక నేత బరిసె దేవా కూడా పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. బరిసె దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమలతోపాటు మరో 20 మంది కీలక మావోయిస్టుల లొంగిపోయినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu