Thalaivar 173 Director: రజనీ - కమల్ కాంబోపై బిగ్ అప్డేట్.. ‘తలైవర్ 173’ డైరెక్టర్ కుర్చీలో కూర్చునేది ఇతనే

లేటెస్ట్గా 'తలైవర్ 173' డైరెక్టర్ కుర్చీలో కూర్చునే ఆ దర్శకుడు ఎవరనేది క్లారిటీ వచ్చింది. శనివారం (జనవరి 3న) 'తలైవర్ 173' మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో సినిమాకు పనిచేసే మేకర్స్ పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది. ఈ సినిమాను తమిళ క్రేజీ డైరెక్టర్ సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్లు