సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి : కలెక్టర్ బి. చంద్రశేఖర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లు చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆయన శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.