జీవిత సత్యం: అదృష్ట జాతకమంటే కష్టపడాలి.. ఖాళీగా కూర్చుంటే ఎప్పటికి కలసి రాదు..!

మారుపాక అనే గ్రామంలో మల్లేశం అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి నాలుగు పాలిచ్చే బర్రెలు ఉండేవి. మల్లేశం సోమరిపోతు. వాటి ఆలనా పాలనా చూసుకునేవాడు కాదు. ఆయన భార్య మహేశ్వరి మాత్రం తెలిసిన రైతుల పొలాల నుంచి గడ్డి తెచ్చి బర్రెలకు వేసేది.