ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్డగోలు దోపిడీ : గుత్తా సుఖేందర్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్డగోలు దోపిడీ జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయా హాస్పిటల్స్ మధ్యవర్తులకు 60 శాతం దాకా కమీషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చ జరిగింది.