పార్టీ ఆఫీసుల్లో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుర్రి: బీఆర్ఎస్‎పై జగ్గారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆఫీసుల్లో మాట్లాడటం కాదని.. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.