కల్లూరు మండల పరిధిలోని జడ్పీ హైస్కూల్ స్థలానికి హద్దులు ఏర్పాటు

మండల పరిధిలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందన్న ఆరోపణలతో శుక్రవారం తహసీల్దార్ పులి సాంబశివుడు ఆధ్వర్యంలో నక్ష ఆధారంగా హద్దులు ఏర్పాటు చేశారు.