మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు.. మాజీ మంత్రి తలసాని ఫైర్
హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తోందని, కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను మారుస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా...