Srisailam temple: న్యూఇయర్ వేడుకల పేరుతో హంగామా.. శ్రీశైలం సిబ్బంది వీడియో వైరల్

శ్రీశైలంలో ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31 న్యూఇయర్ వేడుకల పేరుతో వారు చేసిన హంగామా అంతా ఇంతా కారు.