చిరుత చనిపోయిందా ? చంపేశారా ?.. ఖమ్మం జిల్లా అడవుల్లో కళేబరం కాల్చివేత

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఏడాది కింద చిరుత మృతి, కాల్చివేత ఘటనపై బీట్ ఆఫీసర్లు గోప్యత పాటించడంపై అనుమానాలు రేకెత్తాయి.