వానాకాలానికి దీటుగా యాసంగిలో పంటల సాగు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు దీటుగా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగిలోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం కనిపిస్తోంది.