నగర పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయండి : ప్రొ.కూరపాటి వెంకటనారాయణ

గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వరంగల్ మహానగర పునర్నిర్మాణం వేగవంతం చేయాలని ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.