ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో మూడు వీడీసీలపై కేసు : డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని మూడు వీడీసీలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. కుచులాపూర్ గ్రామంలో బెల్ట్ షాప్ వేలం వేసి రూ.4.6 లక్షలకు గాను రూ.30 వేలు వసూలు చేశారు.