సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి : జేఏసీ

సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు రావాల్సిన ప్రమోషన్లను ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కోరింది. శుక్రవారం హైదరాబాద్ లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ రవీంద్ర నాయక్‌ను జాక్ లీడర్లు కలిశారు.