చాన్స్ వచ్చేనా !.. మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావహుల ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది. తాజాగా మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 10న ఫైనల్​ లిస్ట్​ను రిలీజ్​ చేయనుంది.