కులాంతర వివాహాలకు అండగా సర్కారు..ఈ ఆర్థిక సంవత్సరంలో 994 జంటలకు సాయం

రాష్ట్రంలో కుల వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక విభేదాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.