జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 30 జంక్షన్ ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.