హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కారు ఢీకొని జింక మృతి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కారు ఢీకొని జింక మృతి చెందింది. శనివారం ఉదయం పాత ముంబై హైవేపై అలిండ్ కంపెనీ ప్రహారీ గోడ వద్ద జింక తిరుగుతూ కనిపించింది.