AP Government: దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు, మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌

తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో మెగా షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ స్థాపించేందుకు, గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు నిర్మించేందుకు ఏపీ మారిటైమ్‌ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.