క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయండి

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయా లని మున్సిపల్‌ కమిషనర్‌ పావనిని మార్నింగ్‌ స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పి.సత్యనారాయణతో పాటు సభ్యులు కోరారు.