నీళ్ల వాటా దక్కకుండా చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే : బండి సంజయ్

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.