Water Purifiers - GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్టీ కోత.. యోచనలో జీఎస్టీ కౌన్సిల్

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్నును 5 శాతానికి తగ్గించే అంశాన్ని జీఎస్టీ మండలి తదుపరి సమావేశాల్లో పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాలి, నీటి నాణ్యత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ జీఎస్టీపై కోత విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.