కరీంనగర్‌లో సీపీఐ వందేళ్ల ఉత్సవాలు

సీపీఐ వందేళ్ల సంబురాలను కరీంనగర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం భారీ ర్యాలీ అనంతరం రెవెన్యూ గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. దీంతో నగరంలోని ప్రధాన వీధులను ఎర్ర జెండాలతో అలంకరించారు.