తెలంగాణ అసెంబ్లీ: గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసింది: మంత్రి పొంగులేటి

శనివారం ( జనవరి 3 ) అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్ల అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల