చికెన్, కోడిగుడ్డు ధరల పెరుగుదల సంక్షేమ పథకాల అమలుకు శరాఘాతంగా మారింది. ఒక్కో గుడ్డుకు రూ.8వరకు పలుకుతుం డడంతో అంగన్వాడీలకు, హాస్టళ్లకు, పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్లు సక్రమంగా అందడం లేదు. పలు చోట్ల కోటా కంటే తక్కువగా ఇస్తున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు పంపిణీలో కోత విదిస్తుండడంతో విధ్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.