Harassing Engaged Woman: ఇన్స్టాలో అమ్మాయికి మెసేజ్లు.. వదన్నా వినకపోవటంతో..
కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు.