స్త్రీనిధి బకాయిలపై ఫోకస్

స్త్రీనిధి రుణాలకు సంబంధించిన బకాయిల వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు కిస్తీలు చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి.