కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితాలపై లీడర్ల అభ్యంతరాలు

ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలను వెలిబుచ్చారు. సోమవారం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల లీడర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు