ప్రపంచంలోనే ఖరీదైన ఆవు.. ఏపీతో లింక్.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం పక్కా..

బ్రెజిల్‌కు చెందిన వియాటినా-19ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జాతికి చెందినవి. అద్భుతమైన జన్యుశాస్త్రం, అధిక రోగనిరోధక శక్తి, తీవ్రమైన వేడిని తట్టుకునే సామర్థ్యం దీని ప్రత్యేకతలు. దీని గుడ్లు, దూడల అధిక నాణ్యత కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీని జన్యువులకు భారీ డిమాండ్ ఉంది. దీన్ని ధర ఎంతంటే..?