భద్రాద్రి ముక్కోటి ఆదాయం రూ.60.19 లక్షలు
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా రూ.60.19 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 91,768 మంది భక్తులు రాగా, ఈ ఏడాది 1,54,277 మంది భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నారు.