జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలి : అజయ్కుమార్

జోగిపేట హాస్పిటల్​ను ఆదర్శంగా మార్చాలని వైద్యవిధాన పరిషత్​ కమిషనర్​అజయ్​కుమార్​ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జోగిపేట హాస్పిటల్​ను తనిఖీ చేశారు.