దొంగతనాలకు అలవాటు పడ్డాడని..12 ఏళ్ల కొడుకుని గొలుసులతో కట్టేసి.. నాగ్‌పూర్‌లో దారుణం..
నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలుడు సెల్‌ఫోన్ల దొంగతనంకి అలవాటు పడ్డాడని అతని తల్లిదండ్రులు దాదాపు రెండు నెలల పాటు ఇంట్లోనే గొలుసులతో కట్టేసి బంధించారు..................