గద్వాల ఎస్పీకి సెలెక్షన్ గ్రేడ్ హోదా

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు సెలక్షన్ గ్రేడ్ హోదా లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న స్థానంలో కొనసాగాలని పేర్కొంది.