అదృష్టం అంటే ఇతనిదే.. డ్రాకు కొద్ది నిమిషాల ముందు లాటరీ కొన్నాడు.. రూ.25 లక్షలు గెలిచాడు

కొత్త సంవత్సరం వేళ ఒక సామాన్యుడి జీవితం కేవలం 45 నిమిషాల్లో ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది. ముఖ్యంగా స్థానిక అశోక లాటరీ దుకాణంలో వెయ్యి రూపాయలు పెట్టి కొన్న ఒక టికెట్.. అతడిని లక్షాధికారిని చేసింది. విశేషం ఏమిటంటే.. లాటరీ ఫలితాలు వెల్లడించడానికి కేవలం ముప్పావు గంట ముందు మాత్రమే ఆయన ఆ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఫలితాల్లో ఏకంగా రూ.25 లక్షల ప్రథమ బహుమతి వరించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.