తెలంగాణ ప్రభుత్వం 2026–-27 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు వివిధ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు డిసెంబర్ 11 నుంచి జనవరి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.