పైరసీ కట్టడికి జాయింట్ యాక్షన్ : డీజీపీ శివధర్ రెడ్డి

సినిమా పైరసీ, ఆన్‌లైన్ కాపీరైట్ ఉల్లంఘనలు ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్గా మారాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పైరసీని నివారించేందుకు పోలీసులతో పాటు సినీ ఇండస్ట్రీ సమన్వయం తప్పనిసరి అని సూచించారు.