బెజ్జంకి మండలంలోని క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ జీపీ లో గురువారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సర్పంచ్గాజ రవళి శ్రీనివాస్‌తో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.